రేపు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

KDP: మైదుకూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. కంటి సమస్య ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.