'మందుబాబులకు ఏడు రోజులు జైలు శిక్ష'

'మందుబాబులకు ఏడు రోజులు జైలు శిక్ష'

AKP: ఎలమంచిలి మండలం పరిధిలో పది రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 44 మంది పట్టుబడినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. వీరందరిని మంగళవారం ఎలమంచిలి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. వీరిలో 37 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఏడుగురికి నాలుగు రోజులపాటు జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు.