VIDEO: 'వాళ్లంతా పొలిటికల్ బఫూన్స్'

VIDEO: 'వాళ్లంతా పొలిటికల్ బఫూన్స్'

CTR: విజయపురం MPP ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. విజయపురం 9, నిండ్రలో 7 MPTCలు ఉండి టెక్నికల్గా YCP గెలిచినా, TDP విజయం సాధించిందని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. YCP నుంచి గెలిచి వెన్నుపోటు పొడిచిన వారిని 'పొలిటికల్ బఫూన్స్' గా అభివర్ణించారు. MPPగా గెలిచిన అభ్యర్థి నిజాయతీ ఉంటే YCPకి రాజీనామా చేయాలన్నారు.