ఉట్నూరులో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

ఉట్నూరులో ఘనంగా జన్మాష్టమి వేడుకలు

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వెదుకాలం హిందు ఉత్సవ సంధి ఆధ్వర్యంలో సతీష్ టైలర్ సౌజన్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉట్టి కొట్టినందుకు మొదటి బహుమతిగా కొమ్ముగూడా సురేందర్ నాయక్ టీమ్‌కు రూ.5 వేలు,సెకండ్ బహుమతిగా రూ.2,100 సతీష్ టైలర్ అందజేశారు.