అల్పపీడన ప్రభావం.. తిరుపతిలో విస్తారంగా వర్షాలు..

అల్పపీడన ప్రభావం.. తిరుపతిలో విస్తారంగా వర్షాలు..

TPT: బంగాళాఖాతంలో అల్పపీడన అవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతవారణ శాఖ సూచించింది. ప్రజలు  సైతం జాగ్రత్తలు వహించాలని అవసరమైతే తప్ప బయటికి రావోద్దని పేర్కొంది.