పోలీసుల చేతికి హైటెక్ కెమెరా

పోలీసుల చేతికి హైటెక్ కెమెరా

HYDలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్‌కు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. నగరవ్యాప్తంగా నిఘాను పటిష్ఠం చేస్తూ 300 డిజిటల్ కెమెరాల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 12 మెగాపిక్సెల్ సామర్థ్యం, నైట్ మోడ్, GPS ట్యాగింగ్ వంటి అత్యాధునిక హంగులతో కూడిన ఈ కెమెరాల కోసం ప్రభుత్వం వేట మొదలుపెట్టింది. పారదర్శకత పెంచేందుకు, సాక్ష్యాధారాల సేకరణను నిర్ణయం తీసుకున్నారు.