ఆది బసవేశ్వరాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

ఆది బసవేశ్వరాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బాన్సువాడ మండలం బోర్లంలోని ఆది బసవేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా బిచ్కుంద మఠాధిపతి సోమలింగ శివచార్య స్వామి ఆధ్వర్యంలో శివలింగానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయి పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.