న్యాయ సేవ అధికార వాల్ పోస్టర్ విడుదల

న్యాయ సేవ అధికార వాల్ పోస్టర్  విడుదల

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జిల్లా జడ్జి రాజేష్ న్యాయ సేవ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఆపద సంభవించిన సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన15100 నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సబిత, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.