VIDEO: కాకినాడలో సందడి చేసిన సింగర్ కల్పన

VIDEO: కాకినాడలో సందడి చేసిన సింగర్ కల్పన

KKD: ప్రముఖ సినీ గాయని కల్పన పాటలతో సోమవారం రాత్రి కాకినాడలో జరిగిన మ్యూజికల్ నైట్లో పాల్గొన్నారు. మాదిరెడ్డి సుబ్బారావు వేదిక ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కల్పనతో పాటు పీ.వీ.రమణ, నెల్లూరు రాము అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ సంగీత విభావరికి ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు.