'సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుంది'

'సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుంది'

BHPL: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి పోలీస్ శాఖ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 10 ఫిర్యాదులు ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.