'రేపటి నుంచి జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు'

'రేపటి నుంచి జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు'

SDPT: జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు సోమవారం నుంచి 26 వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. వసతి గృహాల్లోని మరమ్మతులను గుర్తించి, వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకాలపై అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు.