చేరుకుంపాలెంలో ఎమ్మెల్యే శిరీషదేవి ప్రజాదర్బార్

చేరుకుంపాలెంలో ఎమ్మెల్యే శిరీషదేవి ప్రజాదర్బార్

ASR: రాజవొమ్మంగి(మం) చేరుకుంపాలెంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పింఛన్ సమస్యలు, భూ సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు భర్తీ చేయాలనే అర్జీలు వచ్చాయి. అనంతరం ఎమ్మెల్యే, సంబంధిత శాఖలకు అర్జీలను పంపి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.