పెద్దాపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

పెద్దాపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

కాకినాడ: జిల్లాలోని పెద్దాపురం మండలంలోని సంస్కృతి గోలి సోడా ఎంటర్‌ప్రైస్ యూనిట్‌ను శనివారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వారు తనిఖీ చేశారు. లెమన్ గోలీ సోడా బాటిళ్ల (3 లీటర్లు)నమూనాలను విశ్లేషణ నిమిత్తం సేకరించారు. గోలీ సోడా బాటిళ్లపై బ్యాచ్ నంబర్ మరియు తయారీ తేదీ వివరాలను ముద్రించాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.