'కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలి'

NDL: అసంగీటీత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకులు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జూపాడు పాడు బంగ్లా మండలం, పారుమంచాలలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి పక్కిరి సాహెబ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలార్ బాషా, విజయ్, తదితరులు పాల్గొన్నారు.