దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు సర్వే

దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు సర్వే

SKLM: సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం జరుగుతుందని ఐఈఆర్ పి కృష్ణ ప్రసాద్, రమేష్ తెలిపారు. మంగళవారం జలుమూరు మండలంలో పలు అంగన్వాడి కేంద్రాలలో దివ్యాంగుల గుర్తింపు సర్వే సందర్భంగా పర్యటించామని వివరించారు. ఈ సర్వేలో భాగంగా పదిమంది దివ్యాంగ విద్యార్థులను గుర్తించమన్నారు.