VIDEO: మహిళా కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల గ్రామంలో రోడ్డు మార్గాన వెళ్తున్న వ్యవసాయ కూలీలను గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వాహనాన్ని ఆపి మహిళా కూలీలతో కొద్దిసేపు ముచ్చడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. అతని వెంట స్థానిక నాయకులు, తదితరులు ఉన్నారు.