కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

కాకినాడ కలెక్టరేట్‌లో ప్రముఖ సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఇంఛార్జి మంత్రి, మున్సిపల్, పట్టాభివృది శాఖ మంత్రి పీ.నారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.