VIRAL: భారత్‌కు ఇజ్రాయెల్ యువతి విజ్ఞప్తి
ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి భారతదేశ పర్యటనకు వచ్చి.. ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ అల్మోరా మార్కెట్‌లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వీడియోలో తెలిపింది. ఆమె షాపింగ్ చేస్తున్న సమయంలో కనీసం ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.