బుక్ మై షోలో దూసుకుపోతున్న 'ది గర్ల్‌ఫ్రెండ్'

బుక్ మై షోలో దూసుకుపోతున్న 'ది గర్ల్‌ఫ్రెండ్'

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే, బుక్ మై షోలో సాలిడ్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. ఐదు రోజుల్లో ఈ చిత్రానికి ఏకంగా 2,50,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించగా.. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది.