'భూసేకరణ వేగవంతం చేసి అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి'

'భూసేకరణ వేగవంతం చేసి అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి'

KDP: విశ్వనాధపురం వద్ద పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సీపీఎం నేతలు ఆర్డీవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. భూసేకరణ, పరిహారం సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరగా, ఆర్డీవో వారంలోగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మార్గంపై సుమారు 35 గ్రామాలకు చెందిన 50 వేల మంది ఆధారపడుతున్నారని తెలిపారు.