కోలాహలంగా కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్
నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఆర్వి కృష్ణారెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు తమ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.