VIDEO: 17ఏళ్లుగా సారె సమర్పిస్తున్న దంపతులు

VIDEO: 17ఏళ్లుగా సారె సమర్పిస్తున్న దంపతులు

కోనసీమ: శ్రీరామ నవమిని పురష్కరించుకొని పి.గన్నవరంలో పేరిచెర్ల భీమ రాజు, సత్యవాణి దంపతులు స్వామి వారి కల్యాణానికి కంతసారెను సమర్పించారు. ప్రత్యేకించి 108 రకాల స్వీట్లు, పిండి వంటలతో కూడిన కంతసారెసు సమర్పించారు. 17ఏళ్లుగా శ్రీరామ నవమికి 15రోజుల ముందు 200 లీటర్ల పాలతో స్వీట్లు తయారు చేస్తున్నారు. పంచె, చీరలతో పాటు పర్ణశాల, వివిధ రకాల పండ్లు, కాయలు స్వీట్లను అందంగా తీర్చిదిద్దారు.