శ్రీశైలంలో వాహనదారులకు అవగాహన: సీఐ

శ్రీశైలంలో వాహనదారులకు అవగాహన: సీఐ

NDL: శ్రీశైల ముఖద్వారం వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీశైలం సీఐ తెలిపారు. ఆత్మకూర్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనదారులకు తగు సూచనలు చేశారు. 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా సరకులు రవాణా చేసే వాహనాల్లో మనుషులను తీసుకురావటం ఘాట్ రోడ్లో ప్రమాదమని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.