HYDలో కూల్చివేతలు.. రంగంలోకి ఎమ్మెల్సీ

HYDలో కూల్చివేతలు.. రంగంలోకి ఎమ్మెల్సీ

HYD: మదీనా బిల్డింగ్ సమీపంలో అక్రమ షెడ్ల కూల్చివేతకు వచ్చిన GHMC అధికారులను AIMIM ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ఖాద్రీ అడ్డుకున్నారు. జేసీబీపై ఎక్కి డ్రైవర్‌ను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది.