'ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అడ్మిషన్ పొందాలి'

'ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అడ్మిషన్ పొందాలి'

ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జూనియర్ కళాశాలలకు డిగ్రీ కళాశాల అధ్యాపక బృందాలు వెళ్ళి విద్యార్థులకు అడ్మిషన్‌లపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్ తరువాత విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందాలని సూచించారు.