పోలీసుశాఖ అండగా ఉంటుంది: ASP

పోలీసుశాఖ అండగా ఉంటుంది: ASP

KDP: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాల ఇళ్లను తాడిపత్రి ASP రోహిత్ కుమార్, ఇతర అధికారులు సందర్శించారు. ప్రాణత్యాగం చేసిన సిబ్బంది త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించామన్నారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.