దుండిగల్‌లో దొంగలు పడుతున్నారు.. జాగ్రత్త..!

దుండిగల్‌లో దొంగలు పడుతున్నారు.. జాగ్రత్త..!

MDCL: దుండిగల్ పరిసర ప్రాంతాలలో గత రెండు నెలల్లో 8కి పైగా దొంగతనాలు జరిగాయి. సాధారణ మనుషుల వలె ఉంటూ, రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు స్పెషల్ టీం గుర్తించింది. ఈ నేపథ్యంలో దుండిగల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు పకడ్బందీగా లాక్ వేసుకోవాలని, సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.