VIDEO: ఇది లక్షద్వీప్ కాదు: మంత్రి లోకేష్

VIDEO: ఇది లక్షద్వీప్ కాదు: మంత్రి లోకేష్

AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధిపై మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. రాష్ట్రంలోని సుందర ప్రదేశాలను దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పోల్చి చూపుతూ, ఏపీ ప్రకృతి మరియు ఆధ్యాత్మికతకు నెలవని కొనియాడారు. ఏపీ అందాలను అనుభూతి చెందాలని ఆయన పర్యాటకులకు పిలుపునిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.