అత్యాచార కేసులో నిందితుడికి జైలు శిక్ష

అత్యాచార కేసులో నిందితుడికి జైలు శిక్ష

PPM: పాచిపెంట పోలీస్ స్టేషన్‌లో 2021లో నమోదైన కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ VZM మహిళా కోర్ట్ స్పెషల్ జడ్జి ఎన్.పద్మావతి తీర్పు వెల్లడించినట్లుగా ఎస్పీ ఎస్‌వీ.మాధవ్ రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేసిన వ్యక్తిపై అప్పట్లో బాధితురాలు పోలీసులు ఆశ్రయించగా ఇన్నేళ్లకు శిక్ష అమలు చేశారు.