శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తివేత

NDL: శ్రీశైలానికి వరద నీరు భారీగా చేరుతుంది. జలాశయం నిండుకుండను తలిపిస్తుండటంతో ఇవాళ ఉ.8.15 గంటలకు డ్యాం 2 గేట్లను ఓపెన్ చేశారు.10 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు 55 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం పెరిగితే మరి కాసేపట్లో మరో 2 గేట్లను ఎత్తి అవకాశం ఉంది. ఈ ఏడాది 7వసారి డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి సాగర్‌కు నీటి విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.