వైసీపీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా కిషోర్

వైసీపీ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా కిషోర్

CTR: రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా విభాగం జాయింట్ సెక్రటరీగా బంగారుపాళ్యం నియోజకవర్గానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.