షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలి: సీపీఎం

షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలి: సీపీఎం

NLG: తుఫాన్ కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలోని 9వ వార్డు, నరసప్పగూడలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు.