తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

MNCL: కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భూ భారతి దరఖాస్తు పరిష్కార ప్రక్రియ, కార్యాలయ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ రామచందర్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.