ప్రశాంత వాతావరణంలో ముగిసిన హనుమాన్ శోభాయాత్ర
HYD: నగరంలో ప్రతి ఏటా హనుమాన్ జయంతి నిర్వహించే 'వీర హనుమాన్ విజయ యాత్ర' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ ఎడాది కూడా గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి 12 PMకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర సుమారు 12KM మేర సాగి, సికింద్రాబాద్ పరధిలోని తాడ్‌బండ్‌లో వీరాంజనేయ స్వామి ఆలయం వరకు వరకు కొనసాగింది. 3 వేల మంది పోలీసుతో పటిష్ట్ర భద్రతతో ఈ యాత్ర శోభాయాత్ర కోనసాగింది.