విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసిన వైద్యులు

విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసిన వైద్యులు

ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం వైద్యాధికారి డా.సద్దాం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. వర్షాకాలం నేపథ్యంలో జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పద్మ, హెచ్ఈఓ పవార్ రవీందర్, సంతోష్, వైష్ణవి తదితరులున్నారు.