సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో గురువారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 9 మంది లబ్ధిదారులకు రు.5,68,347 విలువగల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి వైద్యం చేయించుకోలేని వారికి కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి వారిని ఆదుకుంటుందన్నారు.