VIDEO: విషాదం.. తల్లి మరణించి 5 రోజులు..!

VIDEO: విషాదం.. తల్లి మరణించి 5 రోజులు..!

కృష్ణా: మచిలీపట్నంలో ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోతేపల్లి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నర్రా రూతమ్మ మరణించి ఐదు రోజులు అయినా, తన కుమార్తే సుమతికు మతిస్థిమితం లేకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికి సమాచారం ఇవ్వలేదు. అప్రమత్తమైన స్థానికులు శుక్రవారం రాత్రి పోలీసులకు సమాచరాం ఇవ్వగా వారు ఇంట్లోకి ప్రవేశించారు.