ఓటీటీలోకి సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌ డ్రామా సినిమాలు

ఓటీటీలోకి సైన్స్‌ ఫిక్షన్‌, క్రైమ్‌ డ్రామా సినిమాలు

రజీషా విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీ 'మస్తిష్క మరణం'. ఇప్పటికే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 2022లో విడుదలైన 'వధ్‌' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన క్రైమ్ డ్రామా 'వధ్ 2'. ఈ సినిమా ఏప్రిల్‌ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.