VIDEO: 'రైతులకు శుభవార్త.. 75 టన్నుల యూరియా'

VIDEO: 'రైతులకు శుభవార్త.. 75 టన్నుల యూరియా'

NGKL: కల్వకుర్తి మండల వ్యవసాయ అధికారి సురేష్ రైతులకు శుభవార్త చెప్పారు. రేపు మండలానికి 75 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. మన గ్రోమర్‌కు 25 టన్నులు, ఆగ్రో రైతు కేంద్రాలకు 25 టన్నులు, PACSకు 12.5 టన్నులు, ప్రైవేటు ఎరువుల దుకాణాలకు 12.5 టన్నులు కేటాయించారు. రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని యూరియా పొందవచ్చన్నారు.