శానిటేషన్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని నిరసన

శానిటేషన్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని నిరసన

NDL: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరుక్‌కు వినతి పత్రం అందజేశారు. మంత్రి వెంటనే స్పందించి కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి తో ఫోన్లో మాట్లాడి రెండు రోజులలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.