VIDEO: తాగునీటి సమస్య పరిష్కారానికి MLA కృషి
NZB: బోధన్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. కోటి వ్యయంతో వాటర్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి బోధన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.