మండల రెడ్డి సంఘ అధ్యక్షులుగా నరసింహారెడ్డి

JGL: ఉమ్మడి మేడిపల్లి మండల రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నోముల నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి రాజారెడ్డి, కోశాధికారిగా కాలగిరి రాజేందర్, కార్యవర్గ సభ్యులుగా ఏనుగు రమేష్ రెడ్డి, అన్నాడి జలపతి రెడ్డి, ఏనుగు నర్సింహ రెడ్డి, కాటిపల్లి దశరథ రెడ్డి, అక్ని రెడ్డి తిరుపతిరెడ్డిని ఎన్నుకున్నారు.