వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి

వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి

TPT: తిరుపతి —చంద్రగిరి రోడ్డులోని పెరుమూలపల్లి వద్ద వృద్ధ మహిళ మల్లికపై దుండగులు దాడి చేశారు. కళ్లలో పౌడర్ చల్లి, మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఆటో నుంచి తోసేసి పరారయ్యా రు. గాయపడిన ఆమెను స్థానికులు రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనకు పాల్పడిన ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.