VIDEO: 'మరచిపోలేని మధుర క్షణాలు'

VIDEO: 'మరచిపోలేని మధుర క్షణాలు'

WNP: ఇందిరమ్మఇళ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని ఎమ్మెల్యే మెఘారెడ్డి అన్నారు. ఏదుల మండలం చీర్కపల్లిలో ఇందిరమ్మఇళ్ల లబ్ధిదారులు సరస్వతి, ఉషమ్మలు ఆదివారం నిర్వహించిన గృహప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రజాప్రభుత్వ పాలనలో ఇందిరమ్మఇండ్ల గృహప్రవేశాలు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు.