VIDEO: శాలిబండలో అదుపులోకి వచ్చిన మంటలు

VIDEO: శాలిబండలో అదుపులోకి వచ్చిన మంటలు

HYD: శాలిబండలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.