'తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళం ఇవ్వొద్దు'
AP: భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు విజ్ఞప్తి చేశారు. Global Hindu Heritage Foundation, savetemples.org పేర్లతో విరాళాలు సేకరణకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విధమైన సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.