తిరుపతి మీదుగా వందేభారత్ ట్రైన్
TPT: హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఫైల్స్ వేగంగా ముందుకు కదులుతున్నాయి. సంబంధిత అలైన్మెంట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి SCR పంపింది. ముందుగా గూడూరు స్టాఫింగ్ అనుకునప్పటికీ తిరుపతిలో స్టాఫింగ్ ఉండేలా ప్లాన్ చేయాలని TN ప్రభుత్వం కోరింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం 12 గంటలుండగా బుల్లెట్ ట్రైన్లో కేవలం2.20 గంటల్లోనే చేరుకోవచ్చు.