ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సీఎం సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా
➢ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి: మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్
➢ మంచికలపాడులో బెల్ట్ షాపులు వద్దంటూ నిరసన తెలిపిన ప్రజలు
➢ ప్రజల సమస్యలపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలి: జిల్లా అధ్యక్షురాలు బూచేపల్లి