మేడిపల్లి రూట్లో మొత్తం పూర్తి చేశాం: ఏఈ

మేడిపల్లి రూట్లో మొత్తం పూర్తి చేశాం: ఏఈ

MDCL: మేడిపల్లి మార్గంలో దాదాపు ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల పూర్తయినట్లు ఏఈ నరేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్లాబ్ ప్లేస్మెంట్ 20% పూర్తయినట్లు వెల్లడించారు. పనుల్లో వేగం పెంచినట్లు వివరించిన ఆయన, సాయిల్ కెపాసిటీ తగ్గట్లుగా అనేక చోట్ల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనేక మంది ఇంజనీర్లు, ట్రైనీ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు.