డీఆర్ఎం కార్యాలయం ఎదుట CITU ధర్నా
ATP: గుంతకల్ రైల్వే సిటిఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు 12 గంటల పని దినాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం డీఆర్ఎం కార్యాలయం ఎదురుగా CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. CITU నాయకులు సాకే నాగరాజు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు 12 గంటల పని దినాన్ని రద్దుచేసి, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.